AP&TS Dasara School Holidays 2025: ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాస్టల్లో చదివే విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే దసరా సెలవులు వచ్చేసాయి. ఈ దసరా పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 10 రోజులు సెలవులు ఇస్తూ వస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం AP & TS Dasara School Holidays 2025 చూద్దాం.
AP Dasara School Holidays 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ AP Dasara School Holidays 2025 ను సెప్టెంబర్ 24, 2025వ తేదీ నుండి అక్టోబర్ 02, 2025 వ తేదీ వరకు ఇవ్వనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరిగే దసరా పండుగ కు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 24, 2025వ తేదీ నుండి అక్టోబర్ 2 2025 వ తేదీ వరకు మొత్తంగా తొమ్మిది రోజులు సెలవులు ఇవ్వనున్నారు.
పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో సెప్టెంబర్ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28, 2025 వ తేదీ నుండి అక్టోబర్ 5, 2025వ తేదీ వరకు సెలవులను ఇవ్వనున్నారు.
క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ లకు సెప్టెంబర్ 27, 2025 వ తేదీ నుండి అక్టోబర్ 2, 2025 వ తేదీ వరకు ఆరు రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
0 కామెంట్‌లు